వికారాబాద్: మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సుప్రియ కు 5 లక్షల ఎల్ఓసిని అందజేసిన శాసనసభవతి గడ్డంప్రసాద్ కుమార్
మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కావాలి సద్గుణ కూతురు సుప్రియ కు నీలోఫర్ ఆసుపత్రిలో , కంతితో కూతురు జన్మించగా,కంతిని తీసివేయడానికి ఆపరేషన్ కోసం, నిమ్స్ వైద్యులతో స్వయంగా మాట్లాడి వైద్య ఖర్చు నిమిత్తం ఐదు లక్షల ఎల్ఓసిని ఆదివారం అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతి గడ్డం ప్రసాద్ కుమార్.