Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ఒంగోలులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్పెషల్ ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, జరిమానాలు విధింపు

Ongole Urban, Prakasam | Mar 6, 2026
ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు శుక్రవారం స్పెషల్ ఆఫీసు కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సిఐఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పట్టణంలోని దుకాణాల వద్ద రోడ్డుపై అడ్డంగా ఉంచిన వస్తువులను తొలగించి దుకాణదారులను తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ, ట్రాఫిక్కుకు అంతరాయం కలిగేలా దుకాణదారులు వ్యవహరిస్తే జరిమాణాలు విధిస్తామని హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.