తుని: తుని మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ: డి.పోలవరంలో 4 నామినేషన్లు
Tuni, Kakinada | Oct 21, 2026 తుని మండల ప్రజా పరిషత్ పరిధిలోని డి.పోలవరం ఎంపీటీసీ ఒకటి, రెండు స్థానాలకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందని రిటర్నింగ్ అధికారి బి. భారతి, ఎంపీడీవో సీహెచ్. రవికుమార్ వర్మ తెలిపారు.