జిన్నారం: బొల్లారంలో విద్యుత్ శాఖ 'ప్రజాబాట': సమస్యల పరిష్కారానికి అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఏఈ రవీందర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి ఇకపై వారం రెండు రోజులు 'ప్రజాబాట' నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.