వాజేడు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆదివాసీ నవనిర్మాణ సేన నిరసన
వాజేడులో జరుగుతున్న భూ రీ సర్వేలో గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన డిమాండ్ చేసింది. ఆక్రమణదారులపై క్రిమినల్, ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని కోరుతూ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు.