నిర్మల్: తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి: జస్టిస్ జువ్వాడి శ్రీదేవి
Nirmal, Nirmal | Oct 22, 2026 నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.