వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన రాయపురం సాంబయ్య
వరంగల్ శివనగర్‌లో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య మాట్లాడుతూ, సమస్త జీవకోటికి శివుడే ప్రాణదాత అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.