హనుమకొండ: హన్మకొండ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ లష్కర్‌బజార్‌లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల వసతులను పరిశీలించి, తరగతి గదిలో విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను కోరారు.