నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌కు షాదీఖానా నిధులు మరియు 200 కుట్టు మిషన్లు మంజూరు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో షాదీఖానా నిర్మాణం కోసం రూ. 50 లక్షలు మరియు 200 కుట్టు మిషన్లను మంజూరు చేసిన మంత్రి అజారుద్దీన్‌ను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కలిశారు. అదనంగా మరో 500 కుట్టు మిషన్లు కావాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.