నగరి: కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్కే రోజా
వైసిపి నాయకురాలు ఆర్కే రోజా మహారాష్ట్రలోని ప్రసిద్ధ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.