పార్వతీపురం: హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్
గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లోని సోషల్, బీసీ మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ను పార్వతీపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి జె సౌమ్య జోష్ఫైన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, హాస్టల్ పరిశుభ్రతపై ఆమె ఆరా తీశారు.