మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గం ప్రకటన
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రకటించారు. ఎస్సీల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.