ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర ప్రమాదం: నలుగురు భవాని భక్తులు మృతి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవాని భక్తులు మృతి చెందారు. డెంకాడ నుంచి విజయవాడ వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.