ముమ్మిడివరం: ముమ్మిడివరంలో భారీ వర్షం: వాహనదారులకు తప్పని తిప్పలు
ముమ్మిడివరం మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినా, రోడ్లపై రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం వల్ల చెట్ల ఎదుగుదలకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొన్నారు.