కొమురవెల్లి: కొమురవెల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
కొమురవెల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.