Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi
No video available

పెదకూరపాడు: బెల్లంకొండ: ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకరరావు.

Pedakurapadu, Palnadu | Apr 9, 2024
పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండలో రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మంగళవారం రాత్రి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అల్లా దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు..
పెదకూరపాడు: బెల్లంకొండ: ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకరరావు. - Pedakurapadu News