గద్వాల్: గద్వాల: కార్పెంటర్ షాప్లో లక్ష రూపాయల చోరీ, నిందితుడి కోసం గాలింపు
గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఉన్న సయ్యద్ కార్పెంటర్ వర్క్ షాప్లో 1,02,500 రూపాయల నగదు చోరీ జరిగింది. సిసిటివిలో రికార్డైన దృశ్యాల ఆధారంగా, నిందితుడిని గుర్తించిన వారు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.