ఏటూరునాగారం: ములుగు: ఇంట్లో చోరీకి విఫలయత్నం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు!
ములుగు జిల్లా ప్రగతి కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. అర్ధరాత్రి తాళం పగలగొట్టేందుకు యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.