పార్వతీపురం: రేపు కలెక్టరేట్ వద్ద దళితుల ధర్నా
పార్వతీపురంలో దళితులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు సోమవారం, ఆగస్టు 24న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.