కాకినాడ రూరల్: కాకినాడ: ఆత్మహత్య, హత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మళ్లీ కస్టడీకి
కాకినాడ రూరల్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్కు కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది. గత కస్టడీలో సహకరించకపోవడంతో పోలీసులు మరోసారి కస్టడీకి కోరగా, సర్పవరం సీఐ సిహెచ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.