మహబూబ్ నగర్ రూరల్: సాయన్న ఆశయాలను కొనసాగిద్దాం: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో సాయన్న విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్.ఎం. శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సాయన్న చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.