Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని కురుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Dec 2, 2025
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న కురుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన మసూద్ వలి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని కురుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు - Anantapur Urban News