Public App Logo
Jansamasya
Southdelhi
Middleeastcrisis
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap

వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలి :జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Nov 28, 2025
వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సోషల్ వెల్ఫేర్ అధికారులకు సూచించారు శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి వసతి గృహాల్లో వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ ,సోషల్ వెల్ఫేర్ డిడి చింతామణి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.