భీమారం: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్
మంచిర్యాల జిల్లా భీమారం మండలానికి చెందిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్కు సామాజిక సేవలో గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించింది. రామోజీ ఫిలిం సిటీలో హీరో సుమన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.