పార్వతీపురం: బలిజిపేట: ఎంపీటీసీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల ప్రచారం, ప్రజలకు విజ్ఞప్తి
బలిజిపేట మండలం పలగార, పెద్దింపేట నియోజకవర్గాల్లో సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం. స్థానిక సమస్యల పరిష్కారం కోసం సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు రెడ్డి వేణు, యమ్మల మన్మధరావు కోరారు.