డోన్: 145వ ఆత్మబంధు కు అంత్యక్రియలు నిర్వహించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు
Dhone, Nandyal | Aug 23, 2026 నంద్యాల జిల్ల డోన్ రైల్వేస్టేషన్ దగ్గర యాచకుల దంపతుల కుమారుడైన సంవత్సరంలోపు బాబు ఆకాష్ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యం బాలేక చనిపోవడం జరిగింది వీరికి ఎవరూ లేనందున సహాయం కావాలని ద్రోణాచలం సేవా సమితిని కోరాగా స్పందించిన ద్రోణాచలం సేవా సైనికులు గురుస్వామి, క్యాంటీన్ షబ్బీర్, షబ్బీర్, హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు, ఈ ఖర్చు మొత్తం డోన్ ప్రాంతానికి చెందిన హైకోర్టు లాయర్ రేవన్ గౌడ్ గారు భరించారు