తిరుపతి: తిరుపతిలో ట్రేడింగ్ పేరుతో 34 లక్షల మోసం
ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని నమ్మబలికి తిరుపతి రూరల్ తారక రామా నగర్ కు చెందిన టెక్నికల్ ట్రైలర్ 34 లక్షలు మోసపోయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది ఓ ప్రైవేట్ సంస్థ పేరుతో వచ్చిన వాట్సాప్ కాల్ ఆధారంగా లింకులు పంపించి ట్రేడింగ్ యాప్ లో లాగిన్ చేయించారు మొత్తంగా 34 లక్షలు పంపిన తర్వాత ఖాతాలో 1.5 కోట్లు లాభంగా చూపించి విత్డ్రా కోసం 29 లక్షల డిమాండ్ చేశారు మోసం తెలుసుకున్న బాధితుడు శనివారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.