రాయికల్: భూపతిపూర్ పీఏసీఎస్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందనలు
రాయికల్ మండలం భూపతిపూర్ పీఏసీఎస్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నిమ్మల శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.