మెదక్: విద్యార్థులకు దీపావళి టపాసుల భద్రతపై అవగాహన
Medak, Medak | Nov 3, 2026 దీపావళి పండుగ సందర్భంగా మెదక్ పట్టణంలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు టపాసుల భద్రతపై అవగాహన కల్పించారు. డీఎఫ్ఓ జి.వేణు, ఎస్ఎఫ్ఓ కె.వెంకటేష్ టపాసులు కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాల గురించి వివరించారు.