ప్రత్తిపాడు: ఆసుపత్రి నుంచి ముద్రగడ పద్మనాభం డిస్చార్జ్ ప్రత్తిపాడు వైసిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరి వెల్లడి
మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అయినా తనయుడు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరి తెలియజేశారు. గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం అస్వస్థత నేపథ్యంలో ముందుగా కాకినాడ అక్కడ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ అయినట్లు ఆయన తనయడు తెలిపారు సహకరించిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటామని ఆయన తనయుడు గిరి తెలిపారు