శ్రీకాకుళం: ఇచ్చాపురం సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన విప్ అశోక్
ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బెందాళం అశోక్ జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. బారువా, సోంపేట ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.