పూతలపట్టు: బంగారుపాళ్యం: బైక్పై లిఫ్ట్ ఇచ్చి మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, కేసు నమోదు
బంగారుపాళ్యం మండలం నలగంపల్లి గ్రామంలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదైంది. హోటల్ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న మహిళకు బైక్పై లిఫ్ట్ ఇచ్చి వెంకటరమణ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.