Public App Logo
Jansamasya
Delhimetro
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

ఏలూరు అర్బన్: నగరంలో శ్రీ లలిత దేవి అమ్మవారిని బిస్కెట్లు, తినుబండారాలతో అలంకరించి ఆషాడ మాస పూజలు నిర్వహించిన భక్తులు

Eluru Urban, Eluru | Jul 5, 2025
శ్రీ లలితాదేవి అమ్మవారి ఆషాడ సారే మహోత్సవం కార్యక్రమాన్ని లలితా బృందం ఆధ్వర్యంలోఏలూరు వన్ టౌన్ లో గల ఆంజనేయస్వామి దేవస్థానం వద్దగల లలితా దేవి ఆలయం లో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని చాక్లెట్లు ,బిస్కెట్లు , కేకులతో ఎంతో అందంగా అలంకరించారు. భక్తులందరూ కోలాటంతో, భజనలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మాట్లాడుతూ అమ్మవారికి సారి ను సమర్పించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.

MORE NEWS

No related stories for this location.