హనుమకొండ: హన్మకొండలో షాదీఖానా నిర్మాణానికి స్థల మార్పు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వెల్లడి
హన్మకొండలో షాదీఖానా కోసం గతంలో కేటాయించిన స్థలంలో సాంకేతిక సమస్యలు రావడంతో, మత పెద్దల ఆమోదంతో ప్రత్యామ్నాయంగా 0.25 గుంటల స్థలాన్ని అధికారులు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభించి మైనార్టీలకు మెరుగైన వసతులతో షాదీఖానా నిర్మిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.