ఒంగోలు అర్బన్: పలు కార్యక్రమాలతో పాటు కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రీ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Aug 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సోమవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఉదయం తూర్పు నాయుడుపాలెం నందు గుత్తా రవీంద్రనాథ్ & మాధవిలత ల కుమారుని వివాహం ఈనెల 26న సందర్బంగా పెళ్లి కుమారుని నలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కొత్తపట్నం మండలం రంగాయిపాలెం గ్రామం నందు ద్వారాబాకుల శ్రీనివాసులరెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.తరువాత ఒంగోలు నగరంలోని MS ఫంక్షన్ హల్ నందు కృష్ణం వీర రాఘవేంద్ర కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.కలెక్టర్ తున్న రీసెర్వె సంబంధించిన సమీక్షా సమావేశం కలెక్టర్ మరియు సిసిఎల్ఏ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు