కర్నూలు: వెల్దుర్తిలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీపీ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.