మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్‌నగర్ గడియారం చౌరస్తాలో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
మహబూబ్‌నగర్ గడియారం చౌరస్తాలో నూతన ఆటో స్టాండ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. డ్రైవర్ల సంక్షేమానికి వసతులు కల్పిస్తామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని ఆయన సూచించారు.