మంచిర్యాల: మంచిర్యాల గాంధీ పార్క్ వద్ద ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
మంచిర్యాల గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను యువత ఆచరించాలని ఆయన సూచించారు.