అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Oct 1, 2026
గ్రామాల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు గురువారం సాయంత్రం నాలుగు గంటల 50నిమిషాల సమయంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.