రాజోలు: అంతర్వేది బీచ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అంతర్వేది బీచ్‌లో బీజేపీ నేతలు స్వచ్ఛభారత్ నిర్వహించారు. ప్రధాని మోదీ సేవా స్ఫూర్తితో బీచ్‌ను శుభ్రం చేయడంతో పాటు, వ్యాపారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.