టెక్కలి: వైకాపాకు షాక్.. టీడీపీలో చేరిన 150 మంది కార్యకర్తలు!
చంద్రబాబు గారి పాలనపై నమ్మకంతో వైకాపాను వీడి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు, 150 మంది కార్యకర్తలు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న నేతలు.