దేవరకద్ర: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి: మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం నీటిని కోయిల సాగర్ రిజర్వాయర్‌కు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.