జగిత్యాల: జగిత్యాలలో SC/ST పారిశ్రామికవేత్తల కోసం MSME ప్రత్యేక అవగాహన కార్యక్రమం
జగిత్యాలలో SC/ST వర్గాల పారిశ్రామికాభివృద్ధికి MSME ద్వారా కేంద్రం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కొత్త బస్టాండ్ సమీపంలోని సంగీత్ రెస్టారెంట్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆధార్, పాన్ కార్డులతో హాజరు కావాలని సూచన.