పార్వతీపురం: సీతానగరంలో మెగా ఆయుష్ వైద్య శిబిరం: 350 మందికి పైగా పరీక్షలు
సీతానగరం శ్రీ వేణుగోపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరంలో 350 మందికి పైగా భక్తులు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆయుష్ వైద్యాధికారిణులు డా. హేమాక్షి, డా. పూజిత ఆధ్వర్యంలో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది.