శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో క్యాన్సర్ వ్యాధితో మూడో తరగతి చదువుతున్న ప్రిన్స్ అనే విద్యార్థి మృతి
ఆత్మకూరులో విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన బైరపోగు రఘు, సరూప దంపతుల కుమారుడు సహస్ ఎస్పీజీ పాలెం ఎంపీపీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. కొంత కాలంగా ప్రిన్స్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కోలుకోలేక మృతిచెందాడు. బాలుడి మృతదేహానికి టీచర్లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చారు.