Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కర్నూలు: నకిలీ apk ఫైల్స్ తో ప్రజలు జాగ్రత్త ఎపికె ఫైల్స్ లింకులను తొందరపడి క్లిక్ చేయకండి: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

India | Dec 13, 2025
నకిలీ apk ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ చలాన్ పేరుతో వచ్చే మెసెజ్ లు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు శనివారం సాయంత్రం 5 గంటలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ చలాన్ పేరుతో వచ్చే లింక్స్ తొందరపడి క్లిక్ చేయొద్దని సూచించారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో traffic challan . apk , RTO Challan.apk, eChallan.apk , PM KISAN.apk , SBI Rewards.apk అనే పేరుతో వైరల్ అవుతోందన్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే వారి ఫోన్‌లో రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందన్నారు.
కర్నూలు: నకిలీ apk ఫైల్స్ తో ప్రజలు జాగ్రత్త ఎపికె ఫైల్స్ లింకులను తొందరపడి క్లిక్ చేయకండి: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ - India News