ఖానాపూర్: కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూరు మండలం దొంగిచింత గ్రామంలో కొమురం భీమ్ వర్ధంతి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. భీమ్ విగ్రహానికి నివాళులర్పించి, స్థానికులతో కలిసి దండారి ఉత్సవాల్లో నృత్యం చేస్తూ సందడి చేశారు.