అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఇన్చార్జి డిజి డైరెక్టర్ వెంకటరమణ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
అనంతపురం నగరంలోని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఇన్చార్జి డిజి డైరెక్టర్ వెంకటరమణ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించి మీడియా సమావేశం నిర్వహించారు శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు