Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

ధర్మపురి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత

Dharmapuri, Jagtial | Sep 7, 2025
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రాహు గ్రహస్థ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రోజున మూసి వేశారు. తిరిగి రేపు సోమవారం రోజున ఆలయ సంప్రోక్షణ గ్రహణ శాంతి హోమం,అభిషేకాల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

MORE NEWS

ధర్మపురి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత - Dharmapuri News