కురుపాం: కొమరాడలో రైతుల భూముల సర్వే నెంబర్లు నోషనల్ ఖాతాలో చేరిక: ఆందోళనలో అన్నదాతలు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో రైతుల భూముల సర్వే నెంబర్లు నోషనల్ ఖాతాలో పడటంతో సంక్షేమ పథకాలు, ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.